భారీగా నకిలీ 2000 నోట్ల పట్టివేత | Rs 2000 fake notes worth Rs 26 lakhs recovered in Rajkot, two arrested | Sakshi
Sakshi News home page

భారీగా నకిలీ 2000 నోట్ల పట్టివేత

Published Mon, Dec 26 2016 11:47 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

భారీగా నకిలీ 2000 నోట్ల పట్టివేత - Sakshi

భారీగా నకిలీ 2000 నోట్ల పట్టివేత

రాజ్‌కోట్‌: పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఇక కొత్తగా వచ్చే నోట్లకు నకిలీ తయారు చేయడం సాధ్యం కాదని.. ఇప్పటి వరకూ ఉన్న నకిలీ నోట్ల ప్రెస్‌లను మూసివేసుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యలు వినిపించాయి. అయితే.. ఈ వ్యాఖ్యలు ఉత్తమాటలేనా అనే సందేహాలు వ్యక్తమయ్యేరీతిలో భారీ సంఖ్యలో కొత్త 2000 నోట్లు నకిలీవి గుజరాత్‌లో పట్టుబడ్డాయి.

రూ. 26 లక్షల నకిలీ 2000 నోట్లను రాజ్‌కోట్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేసి విచారణ జరుపుతున్నారు. కొత్తనోట్లను ఎక్కడ ముద్రించారు, దీని వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement