జెండా వందనం ఫొటోలు పంపండి | send to the independance photos | Sakshi
Sakshi News home page

జెండా వందనం ఫొటోలు పంపండి

Published Sat, Aug 15 2015 7:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

send to the independance photos

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు ఎక్కడున్నా ఆనందంగా, గర్వంగా జరుపుకొంటారు. మువ్వన్నెల జెండా ఎగరేసి వందనం చేస్తారు. అలా మీరు కూడా జెండావందనం చేశారా? మీ స్కూలు, కాలేజి, ఆఫీసు, కాలనీ.. ఇలా ఎక్కడైనా సరే జెండా ఎగరేసినట్లయితే.. ఆ ఫొటోలను వివరాలతో పాటు మాకు పంపండి.

ఎన్నారైలు కూడా తాముంటున్న దేశాలు, ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా ఎగరేస్తే.. ఆ ఫొటోలు, ప్రాంతం పేరు, మీ పేరుతో sakshinetduty@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి పంపండి. వాటిని మీ వివరాలతో గ్యాలరీ రూపంలో అందిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement