
మోదీని పొగిడిన శశిథరూర్
కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. తాను రాసిన 'ఇండియా శాస్త్ర' పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం గురువారం కోల్కతాలో జరిగింది. నాకు కృతజ్ఞలు తెలడంతో ఆయన నా మనసు దోచుకున్నారు. మోదీ జట్టులో ఆయనే సరైన వ్యక్తని ఈ కార్యక్రమంలో శశిథరూర్ అన్నారు.
గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన తీరు తన తదుపరి పుస్తకం రాయడానికి స్పూర్తినిచ్చిందన్నారు. థరూర్ గత సంవత్సరం అక్టోబర్లోనూ మోదీని పొగిడి కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవిని కోల్పోయారు.