ఆరుగురిని తొక్కి చంపిన మదగజం | Six killed thinly male elephant | Sakshi
Sakshi News home page

ఆరుగురిని తొక్కి చంపిన మదగజం

Published Thu, Mar 5 2015 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

Six killed thinly male elephant

సితామర్హీ: బిహార్‌లో అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించిన ఓ మదపుటేనుగు బుధవారం ఆరుగురు వ్యక్తుల్ని తొక్కి చంపింది. మరో నలుగురిని తీవ్రంగా గాయపర్చింది. సంఘటనపై విచారం వ్యక్తం చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement