సీబీఐ ప్రత్యేక కోర్టులో అమిత్ షా కు ఊరట! | special CBI court exempts Amit Shah from appearance in encounter cases | Sakshi
Sakshi News home page

సీబీఐ ప్రత్యేక కోర్టులో అమిత్ షా కు ఊరట!

Published Fri, Jul 4 2014 4:18 PM | Last Updated on Mon, Oct 22 2018 8:17 PM

సీబీఐ ప్రత్యేక కోర్టులో అమిత్ షా కు ఊరట! - Sakshi

సీబీఐ ప్రత్యేక కోర్టులో అమిత్ షా కు ఊరట!

ముంబై: సీబీఐ ప్రత్యేక కోర్టులో బీజేపీ నేత అమిత్ షాకు  ఊరట లభించింది. సోహ్రాబుద్దీన్ షేక్, తులసిరాం ప్రజాపతి ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్ షాకు కోర్టుకు వ్యకిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. 
 
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వ్యవహారాల్లో అమిత్ షా బిజీగా ఉంటున్నారని.. సీబీఐ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడానికి ఇబ్బందులున్నందున మినహాయింపు ఇవ్వాలని అమిత్ షా తరపు లాయర్ సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్ధించారు. అమిత్ షా డిశ్చార్జ్ దరఖాస్తును కోర్టు జూలై 14 తేదిన విచారణ చేపట్టనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement