జయకు మద్దతుగా తమిళ నటి ఆత్మహత్యాయత్నం | Tamil actress Jaya to commit suicide as a support | Sakshi
Sakshi News home page

జయకు మద్దతుగా తమిళ నటి ఆత్మహత్యాయత్నం

Published Thu, Oct 9 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

Tamil actress Jaya to commit suicide as a support

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మద్దతుగా తమిళ నటి మాయ తన కుమార్తెతో పాటు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. జయలలితకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ ఆమె చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈ చర్యకు పాల్పడింది. తమిళ చిత్రాలు గర్జానాయి, అమరకావ్యం తదితర చిత్రాల్లో మాయ నటించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement