పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదుల బాంబు దాడి | Terrorists have lobbed a grenade at Sopore Police Station | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదుల బాంబు దాడి

Published Fri, Jun 7 2019 3:28 PM | Last Updated on Fri, Jun 7 2019 3:30 PM

Terrorists have lobbed a grenade at Sopore Police Station - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని పోలీస్‌ స్టేషన్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్‌ చుట్టుపక్కన ప్రాంతాన్ని ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement