ఈ విమానం.. బహు ప్రత్యేకం!! | the flight that was used by jawaharlal nehru | Sakshi
Sakshi News home page

ఈ విమానం.. బహు ప్రత్యేకం!!

Published Fri, Dec 12 2014 3:01 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

ఈ విమానం.. బహు ప్రత్యేకం!!

ఈ విమానం.. బహు ప్రత్యేకం!!

ఈ విమానం చూశారా? సర్వసాధారణ శిక్షణ విమానంలాగే కనపడుతోందా.. కానీ దీనికో ప్రత్యేకత ఉంది. ఏమిటనుకుంటున్నారా.. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వాడిన విమానమిది. డెహవిల్లాండ్ 104 దెవన్ రకానికి చెందిన ఈ విమానం ప్రస్తుతం వాడకంలో లేదు. బెంగళూరు సమీపంలోని యలహంకలో ఉన్న వీఎస్ఎం ఏరోస్పేస్ ఏఎంఈ శిక్షణ కేంద్రంలో సేద తీరుతోంది.

అప్పట్లో భారత వైమానిక దళానికి చెందిన ఈ ప్రత్యేక విమానాన్ని మాజీ ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, రక్షణ శాఖ మాజీమంత్రి వీకే కృష్ణమీనన్ దీన్ని ఉపయోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement