- నేడు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విందు ఇవ్వనున్న గవర్నర్ నరసింహన్. హాజరుకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ప్రముఖులు.
- నేడు ఢిల్లీలో ఆర్ధిక నిపుణులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్ర మోదీ
- విపరీతమైన చలి, వాతావరణ పరిస్థితుల కారణంగా యూపీ లోని వారణాసిలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
- కృష్ణా జిల్లా విజయవాడలో నేటి నుంచి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన
- నెల్లూరులో నేటి నుంచి మూడు రోజులపాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ
- డెహ్రాడూన్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న ప్రధాని. పరివర్తన్ ర్యాలీలో పాల్గొననున్న మోదీ
- నేడు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
- హైదరాబాద్: నేడు ఇందిరాపార్క్ వద్ద రైతు ధర్నా చేపట్టనున్న బీజేపీ
- నేడు తిరుపతి ఎస్వీయూలో భారత ఆర్థిక సంఘం 99వ వార్షిక సదస్సు. మూడు రోజులపాటు జరగనున్న సదస్సు. హాజరుకానున్న సీఎం చంద్రబాబు
టుడే అప్‌డేట్స్
Published Tue, Dec 27 2016 8:22 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
Advertisement
Advertisement