సందేశ్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ | two arrested in Amity University student sandesh murder case | Sakshi
Sakshi News home page

సందేశ్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

Published Sat, Oct 24 2015 6:16 PM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

two arrested in Amity University student sandesh murder case

నోయిడా: తెలుగు విద్యార్థి సందేశ్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర విద్యార్థులు అమన్ విర్పల్, మోంతీ రాజ్ పుట్లను శనివారం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


నల్లగొండ జిల్లాకు చెందిన శ్యాంసుందర్‌రావు, రూపల చిన్న కుమారుడు సందేశ్ ఉత్తరప్రదేశ్‌లోని అమిటి విశ్వవిద్యాలయంలో బీఎస్సీ(మెరైన్ సైన్స్) 2వ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో వివాదాల నేపథ్యంలో సందేశ్ను సహచర విద్యార్థులు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement