ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి | Two Maoists killed during combing in Odisha | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Published Wed, Sep 27 2017 11:24 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

Two Maoists killed during combing in Odisha - Sakshi

భువనేశ్వర్‌:
ఒడిశాలోని భార్గర్‌ జిల్లా పైక్మాల్‌ సెలమాలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అటవీప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతిచెందారు.

సంఘటనా స్థలం నుంచి రెండు తుపాకులు, భారీగా తూటాలు, మావోయిస్టులు వాడే నిత్యావసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement