మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భేటీ | Uri terror attack: Modi chairs high-level meet | Sakshi
Sakshi News home page

మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భేటీ

Published Wed, Sep 21 2016 7:12 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

Uri terror attack: Modi chairs high-level meet

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు.  ఉడి ఉగ్రదాడి, తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చ జరుపుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement