కార్మిక చట్టాల్లో సంస్కరణలు: దత్తాత్రేయ | will bring reforms in labour acts, says dattatreya | Sakshi
Sakshi News home page

కార్మిక చట్టాల్లో సంస్కరణలు: దత్తాత్రేయ

Published Wed, Nov 19 2014 6:24 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

కార్మిక చట్టాల్లో సంస్కరణలు: దత్తాత్రేయ

కార్మిక చట్టాల్లో సంస్కరణలు: దత్తాత్రేయ

కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకొస్తామని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మికశాఖ అధికారులతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు. కార్మికుల సంఘం ఇచ్చిన పది డిమాండ్లపై ఆయన చర్చించారు.

అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని దత్తాత్రేయ చెప్పారు. కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఏ చట్టాన్నీ మార్చబోమన్నారు. యువతకు పెద్ద ఎత్తున నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement