'పోలవరం నిర్వాసితులు ఆశ్రయిస్తే పరిశీలన' | will investigate, if polavaram expats file petition: Supreme court | Sakshi
Sakshi News home page

'పోలవరం నిర్వాసితులు ఆశ్రయిస్తే పరిశీలన'

Published Thu, Apr 28 2016 5:38 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

will investigate, if polavaram expats file petition: Supreme court

న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం అమలు చేయాలంటూ సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు సుప్రీంకోర్టులో పిటిషిన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాగా, పోలవరం నిర్వాసితులు ఎవరైనా తమను ఆశ్రయిస్తే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement