జర్నలిస్టు వరదరాజన్‌కు షొరెన్‌స్టెయిన్‌ అవార్డు | The Wires Siddharth Varadarajan Wins Shorenstein Journalism Award | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు వరదరాజన్‌కు షొరెన్‌స్టెయిన్‌ అవార్డు

Published Thu, Apr 12 2018 3:18 AM | Last Updated on Thu, Apr 12 2018 3:18 AM

The Wires Siddharth Varadarajan Wins Shorenstein Journalism Award - Sakshi

సిద్దార్థ్‌ వరదరాజన్‌

న్యూఢిల్లీ: ప్రముఖ న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘ద వైర్‌’ వ్యవస్థాపక ఎడిటర్‌ సిద్దార్థ్‌ వరదరాజన్‌ను స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఇచ్చే ప్రతిష్టాత్మక ‘షొరెన్‌స్టెయిన్‌’ జర్నలిజం అవార్డు వరించింది. ఆసియా ప్రాంతంపై చేసిన రిపోర్టింగ్‌కు గాను 2017వ సంవత్సరానికి ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఢిల్లీకి చెందిన వరదరాజన్‌ గతంలో హిందూ, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తదితర జాతీయ పత్రికల్లో పనిచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement