క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్తూ చివరిటెస్ట్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్ కు అభిమానులు ఘనంగా వీడ్కోలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పిల్లులు, పెద్దలు, వృద్దులందరూ సచిన్ కు విషెష్ చెపుతున్నారు.
క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్తూ చివరిటెస్ట్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్ కు అభిమానులు ఘనంగా వీడ్కోలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పిల్లులు, పెద్దలు, వృద్దులందరూ సచిన్ కు విషెష్ చెపుతున్నారు. ముంబై లోని వాంఖేడి స్టేడియంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటకు అభిమానులు పోటెత్తారు. వివిధ రకాల వేషాలతో, పలు విధాలైన బ్యానర్లు, ప్లకార్డులతో స్టేడియంలో పండగ వాతావరణాన్ని సందడిని సృష్టించారు.