రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు | Tributes paid to Rajiv Gandhi on his 69th birth anniversary | Sakshi
Sakshi News home page

రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

Published Tue, Aug 20 2013 12:24 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Tributes paid to Rajiv Gandhi on his 69th birth anniversary

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 69వ జయంతి సందర్భంగా  మంగళవారం జాతి యావత్తు ఆయన్ని స్మరించుకుంది. న్యూఢిల్లీలోని 'వీర్ భూమి' వద్ద ప్రముఖ నేతలు, కుటుంబ సభ్యులు  పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement