హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’ ఆధారంగా రూపొందించిన మసాలా చిత్రం ఆడియో విడుదల చేశారు. తొలిసారి విక్టరీ వెంకటేష్, రామ్ కలిసి నటించిన ఈ చిత్రానికి దర్శకుడు విజయ భాస్కర్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పించగా, 'స్రవంతి' రవికిశోర్ నిర్మించారు.
మసాలా చిత్రంలో అంజలి, షాజన్ పదమ్‌సీ కథానాయికలు. పక్కా మాస్, మసాలా అంశాలతో ఈ సినిమా రూపొందింది. వినోదానికి పెద్ద పీట వేశాం. సంభాషణలు అమితంగా ఆకట్టుకుంటాయి అని ‘స్రవంతి’ రవికిషోర్ తెలిపారు.
తారల తళుకుల మధ్య 'మసాలా' ఆడియో
Published Wed, Oct 16 2013 9:26 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement