ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డి.. తండ్రి దీవెనలు కోరారు.సమాధి వద్ద ప్రార్థన చేశారు.