484 చీకటి రాత్రులను చీల్చుకుంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తిరిగి జనం మధ్యకు రానున్నారు. ఆయనకు సీబీఐ కోర్టు బెయిల్ ఇచ్చింది.
కారుమబ్బులు తొలిగాయి. సుదీర్ఘ గ్రహణం వీడింది. న్యాయం నిలిచింది. ధర్మం గెలిచింది. రాహు కేతువుల్లా కాంగ్రెస్, టీడీపీలు అటు సీబీఐతో, ఇటు తమ తాబేదారు మీడియాతో కలిసి పన్నుతూ వచ్చిన కుయుక్తులకు తెరపడింది. 484 చీకటి రాత్రులను చీల్చుకుంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తిరిగి జనం మధ్యకు రానున్నారు. ఆయనకు సీబీఐ కోర్టు బెయిల్ ఇచ్చింది.
సోమవారం జగన్‌కు బెయిల్ వచ్చిన ఆనందంలో వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతి
సోమవారం లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతున్న విజయమ్మ. చిత్రంలో గురునాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు
షర్మిల, భారతిల ఆలింగనం
మనవరాళ్లతో సంతోషం పంచుకుంటున్న విజయమ్మ
విశాఖలో.. నృత్యాలతో మహిళ కార్యకర్తలు
కర్నూలు స్టేట్‌బ్యాంక్ సర్కిల్‌లో..
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో..
ప్రకాశం జిల్లా ఒంగోలులో..
ప్రకాశం జిల్లా ఒంగోలులో...
నిజామాబాద్‌లో స్వీట్లు తినిపించుకుంటున్న కార్యకర్తలు
కరీంనగర్లో..
వైఎస్‌ఆర్ జిల్లా కడపలో...
వరంగల్ జిల్లా హన్మకొండలో..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో..
ఖమ్మంలో..
తమిళనాడులోని చెన్నైలో..
అనంతపురంలో సంబరాలు
విజయనగరంలో కొబ్బరికాయలు కొడుతున్న కార్యకర్తలు
జగన్ అరెస్ట్‌ను నిరసిస్తూ నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో 483 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న అభిమానుల్లో ఆనందోత్సాహం