వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిశారు. శాసనసభను వెంటనే సమావేశపరచాలని కోరారు. సమైక్య రాష్ట్రతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిశారు. శాసనసభను వెంటనే సమావేశపరచాలని కోరారు. సమైక్య రాష్ట్రతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు వారు ఒక వినతి పత్రం గవర్నర్కు అందజేశారు. జగన్ వెంట పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు.