రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి.. | kotamReddy Sridhar Reddy Slams to TDP Ministers | Sakshi
Sakshi News home page

రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి..

Published Thu, Apr 19 2018 7:38 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

kotamReddy Sridhar Reddy Slams to TDP Ministers - Sakshi

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

సాక్షి, నెల్లూరు: రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు నారాయణ, లోకేష్‌ కనుసన్నల్లో రూ. 400కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ కుంభకోణంలో రూ. 100కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారని పేర్కొన్నారు.

అంతేకాక ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుని.. 5వేల కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు. దీంట్లో 5 నుంచి 10 శాతం కమీషన్‌ మంత్రులు తీసుకుంటున్నారని కోటం రెడ్డి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement