హామీలు నెరవేర్చకుండా అలంపూర్‌కా?: సంపత్‌ | Sampath kumar on kcr | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చకుండా అలంపూర్‌కా?: సంపత్‌

Published Fri, Jun 29 2018 2:39 AM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM

Sampath kumar on kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలంపూర్‌ నియోజకవర్గ పర్యటనకు ఎలా సిద్ధమవుతున్నారని సీఎం కేసీఆర్‌ను అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ప్రశ్నిం చారు. గురువారం ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు.

కృష్ణా పుష్కరాల సందర్భంగా జోగుళాంబ దేవస్థాన ఆధునీకరణకు హామీ ఇచ్చారని, ఆర్‌డీఎస్‌ ప్రాజెక్ట్‌ శాశ్వత పరిష్కారం, పీజేపీ లింక్‌ కెనాల్‌ అభివృద్ధి, నెట్టంపాడు ప్రాజెక్ట్‌పూర్తిసహా నియోజకవర్గ సమస్యలపై అనేక హామీలు ఇచ్చారని వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా అలంపూర్‌ పర్యటనకు ఎలా వస్తారని లేఖలో ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement