
సాక్షి,హైదరాబాద్: ఆచరణ సాధ్యమైన హామీల తో స్పష్టమైన పది సూత్రాలతో తెలంగాణ జన సమితి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సకల జనుల సౌభాగ్యం – సంక్షేమం, ప్రగతి’టీజేఎస్ లక్ష్యాలు అని ఆ పార్టీ ప్రకటించిది.
టీజేఎస్ శుక్రవారం విడుదల చేసిన పది సూత్రాల ఎన్నికల మేనిఫెస్టో ఇదీ..
♦ సుపరిపాలన.
♦ సామాజికన్యాయం.
♦ నాణ్యమైన, ఉచితవిద్య, వైద్యం.
♦ దశలవా రీగా 5 లక్షల ఉద్యోగాలకల్పన, నిరుద్యోగ భృతి.
♦ రైతన్నకు లాభసాటి ధర.
♦ పౌరసేవ హక్కుల చట్టం అమలు – అవినీతి నిర్మూలన.
♦ అధికార వికేంద్రీకరణ. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు. గ్రామ స్వరాజ్య స్థాపన.
♦ మహిళాసాధికారిత, సంక్షేమం, రక్షణ.
♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీమైనారిటీ సంక్షేమం, రిజర్వేషన్లు. వికలాంగులకు శిక్షణ, ఆర్థిక సా యం
♦ మద్యనియంత్రణ, బెల్టుషాపుల నిర్మూ లన, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం.
Comments
Please login to add a commentAdd a comment