కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ | YSRCP MP Vijay sai reddy Letter to Gadkari on DCI | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 7 2017 10:04 PM | Last Updated on Thu, Aug 9 2018 4:22 PM

YSRCP MP Vijay sai reddy Letter to Gadkari on DCI - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ఓ లేఖ రాశారు. లాభాల్లో నడుస్తున్న డీసీఐని ప్రైవేట్‌పరం చేయటం సరికాదని లేఖలో ఆయన గడ్కరీని కోరారు.

డీసీఐని ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యోగ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని.. తక్షణం ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని విజయసాయిరెడ్డి లేఖలో కేంద్రాన్ని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement