చీరాలలో కార్డన్‌సర్చ్‌ | corden search in chirala | Sakshi
Sakshi News home page

చీరాలలో కార్డన్‌సర్చ్‌

Published Mon, Jan 8 2018 10:57 AM | Last Updated on Mon, Jan 8 2018 10:57 AM

corden search in chirala

సాక్షి, చీరాల: ప్రకాశం జిల్లా చీరాల పట‍్టణంలో పోలీసులు సోమవారం వేకువజామున కార్డన్ సర్చ్ నిర్వహించారు. రామ్‌నగర్‌లో నిర‍్వహించిన తనిఖీల్లో మొత్తం 21 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పత్రాలు లేని 14 బైకులు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement