క్వార్టర్స్లో అమెరికా | America advance to Copa quarters with 1-0 win over Paraguay | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్లో అమెరికా

Published Sun, Jun 12 2016 6:18 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

America advance to Copa quarters with 1-0 win over Paraguay

ఫిలాడెల్ఫాయా:కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య అమెరికా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో అమెరికా 1-0 తో పరాగ్వేపై విజయం సాధించింది. దీంతో అమెరికా క్వార్టర్స్ కు చేరగా, పరాగ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆట తొలి అర్థ భాగంలో అమెరికా ఆటగాడు క్లింట్ డెంప్సీ గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అనంతరం పరాగ్వే దూకుడును కొనసాగించిన గోల్ చేయడంలో విఫలమైంది. ఆట 11వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని జాడ విడుచుకున్న పరాగ్వే కడవరకూ పోరాడినా ఫలితం దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement