వర్షం ఎఫెక్ట్‌: ఆసీస్‌-కివీస్‌ మ్యాచ్‌కు ఓవర్ల కుదింపు | Australia require another 230 runs with 10 wickets and 32.0 overs | Sakshi
Sakshi News home page

వర్షం ఎఫెక్ట్‌: ఆసీస్‌-కివీస్‌ మ్యాచ్‌కు ఓవర్ల కుదింపు

Published Fri, Jun 2 2017 9:55 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

Australia require another 230 runs with 10 wickets and 32.0 overs

లండన్‌: చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్‌-కివీస్‌ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలగించడంతో అంపైర్లు ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను 33 ఓవర్లకు కుదించారు. ఆస్ట్రేలియాకు డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 33 ఓవర్లలో 235 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 45 ఓవర్లలో 295 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్‌ మధ్యలో వర్షం అంతారయం కలిగించడంతో ఇన్నింగ్స్‌ను 46 ఓవర్లకు కుదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement