ఐపీఎల్-8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత ఆలస్యంగా ప్రారంభమైంది.
మెహాలీ: ఐపీఎల్-8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది. 10 ఓవర్ల మ్యాచ్ కావడంతో తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నట్టు కెప్టెన్ కోహ్లీ చెప్పారు. కుదించిన ఓవర్లతో మ్యాచ్ ప్రారంభమైంది.