షమీకి బీసీసీఐ నష్టపరిహారం | BCCI pays Rs 2.2 crore to Mohammed Shami for 'loss in IPL 2015' | Sakshi
Sakshi News home page

షమీకి బీసీసీఐ నష్టపరిహారం

Published Tue, Jul 12 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

BCCI pays Rs 2.2 crore to Mohammed Shami for 'loss in IPL 2015'

ముంబై: మోకాలి గాయం కారణంగా ఐపీఎల్-8కు దూరమైనందుకు పేసర్ మొహమ్మద్ షమీకి బీసీసీఐ రూ.2.2 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. గతేడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ నొప్పితోనే అన్ని మ్యాచ్‌లను ఆడాడు. అయితే ఈ గాయం తిరగబెట్టడంతో 2015 ఐపీఎల్‌కు దూరమయ్యాడు. .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement