సిడ్నీ ఓపెన్‌ సెమీస్‌లో బోపన్న జంట  | Bopanna pair at Sydney Open semis | Sakshi
Sakshi News home page

సిడ్నీ ఓపెన్‌ సెమీస్‌లో బోపన్న జంట 

Published Thu, Jan 11 2018 12:52 AM | Last Updated on Thu, Jan 11 2018 12:52 AM

Bopanna pair at Sydney Open semis - Sakshi

సిడ్నీ: భారత టెన్నిస్‌ డబుల్స్‌ నంబర్‌వన్‌ రోహన్‌ బోపన్న తన భాగస్వామి ఎడ్వర్డ్‌ రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌)తో కలిసి సిడ్నీ ఓపెన్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. సిడ్నీలో బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–వాసెలిన్‌ ద్వయం 7–6 (7/5), 7–6 (7/5)తో నాలుగో సీడ్‌ ఫ్యాబ్రిస్‌ మార్టిన్‌ (ఫ్రాన్స్‌)–నికోలస్‌ మొన్రో (అమెరికా) జంటను కంగుతినిపించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement