పంట పండింది! | Condoms, the ones produced by the companies | Sakshi

పంట పండింది!

Jun 24 2014 1:33 AM | Updated on Oct 22 2018 5:58 PM

పంట పండింది! - Sakshi

పంట పండింది!

ఫుట్‌బాల్ ప్రపంచకప్ సందర్భంగా బ్రెజిల్‌లో కండోమ్‌లు తయారుచేసే కంపెనీల పంట పండింది.

ఫుట్‌బాల్ ప్రపంచకప్ సందర్భంగా బ్రెజిల్‌లో కండోమ్‌లు తయారుచేసే కంపెనీల పంట పండింది. ముఖ్యంగా ప్రుడెన్స్ అనే కంపెనీ దీనిని బాగా సొమ్ము చేసుకుంది. బ్రెజిల్ ప్రజలకు బాగా ఇష్టమైన పానీయం ‘కైపిరిన్హా’ ఫ్లేవర్‌తో ఈ కంపెనీ ఓ కండోమ్‌ను ప్రపంచకప్ సందర్భంగా విడుదల చేసింది. దీని ధర 84 రూపాయలు.

ఈ కంపెనీలు మూడు నెలలకు సరిపోతాయని భావించి 8.5 లక్షల కండోమ్స్ ఉత్పత్తి చేసింది. అయితే కేవలం 15 రోజుల్లోనే అన్నీ అమ్ముడయ్యాయి. ప్రపంచకప్‌కు వచ్చిన విదే శీయులు అతి చౌకైన జ్ఞాపికగా ఈ కండోమ్‌ను తీసుకువెళుతున్నారేమో అని బ్రెజిల్ అధికారులు వ్యాఖ్యానించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement