ఫిఫా ప్రపంచకప్‌ను దక్కించుకున్న జర్మనీ జట్టు ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దాదాపు 20 ఏళ్ల అనంతరం ఈ జట్టు టాప్ ర్యాంకుకు చేరడం విశేషం.
జెనీవా: ఫిఫా ప్రపంచకప్‌ను దక్కించుకున్న జర్మనీ జట్టు ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దాదాపు 20 ఏళ్ల అనంతరం ఈ జట్టు టాప్ ర్యాంకుకు చేరడం విశేషం.
అలాగే రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానం దక్కించుకుంది. మూడో స్థానంలో హాలెండ్ నిలువగా ఇంగ్లండ్ పదో స్థానం నుంచి ఏకంగా 20వ స్థానానికి దిగజారింది. బ్రెజిల్ ఏడుకు, స్పెయిన్ టాప్ ర్యాంకు నుంచి ఎనిమిదికి పడిపోయాయి.