
ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్ డి ఓర్’ అవార్డును 2017 సంవత్సరానికి క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) గెలుచుకున్నాడు. ఐదోసారి ఈ అవార్డును గెలుచుకున్న రొనాల్డో
తన తరంలో మరో సూపర్ స్టార్ అయిన మెస్సీతో సమంగా నిలిచాడు.
ఈ అవార్డు కోసం జరిగిన పోటీలో చివరకు మెస్సీ రెండో స్థానంలో నిలవగా, నెయ్‌మార్‌కు మూడో స్థానం దక్కింది.రొనాల్డో గతంలో 2008, 2013, 2014, 2016లలో ‘బ్యాలన్ డి ఓర్’ను గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment