ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
రాయ్పూర్ : ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడి ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మంచి ఫామ్ లో ఉన్న సూపర్ కింగ్స్ ఇప్పటికే 16 పాయింట్లతో ప్లేఆఫ్కు దూసుకెళ్లి టైటిల్ ఫెవరెట్గా ఉంది. ఇక 8 పాయింట్లతో కొనసాగుతున్న ఢిల్లీ ఈ మ్యాచ్లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది.