సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29న ధ్యాన్‌చంద్ స్మారక హాకీ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ రెడ్‌హిల్స్ మైదానంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఆసక్తి గల జట్లు 27వ తేదీలోగా ఎంట్రీలు నమోదు చేసుకోవాలి. వివరాలకు హాకీ కోచ్ కె. మనోరంజన్ (9866428052)ను సంప్రదించవచ్చు.
29న ధ్యాన్‌చంద్ స్మారక హాకీ టోర్నమెంట్
Published Thu, Aug 25 2016 10:37 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
Advertisement
Advertisement