ఇంగ్లండ్‌దే టి20 సిరీస్ | England Twenty20 series | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌దే టి20 సిరీస్

Published Sun, Nov 29 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

England Twenty20 series

దుబాయ్: ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్‌తో మూడు టి20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలిచింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. విన్సీ (38), బట్లర్ (33) రాణించారు. ఆఫ్రిది మూడు వికెట్లు తీశాడు. తర్వాత పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ బౌలర్ ప్లంకెట్ మూడు వికెట్లు తీశాడు. ఆఖరి టి20 సోమవారం జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement