అర్జున్ అవార్డు గ్రహీత ఇక్భాల్ కన్నుమూత | former ball badminton player and arjuna award winner iqbhal passes away | Sakshi
Sakshi News home page

అర్జున్ అవార్డు గ్రహీత ఇక్భాల్ కన్నుమూత

Published Thu, Jul 17 2014 5:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

former ball badminton player and arjuna award winner iqbhal passes away

హైదరాబాద్: మాజీ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత ఎల్.ఏ ఇక్భాల్(90)  గురువారం  కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఇక్భాల్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి బాల్ బ్యాడ్మింటన్ సమాఖ్య తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన మృతదేహాన్ని  సందర్శించిన హైదరాబాద్ బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి రవీందర్ లు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన బ్యాడ్మింటన్ కు విశేషలు సేవలందించారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement