ఇంగ్లండ్ టి20 స్టార్ అలెక్స్ హేల్స్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
న్యూఢిల్లీ : ఇంగ్లండ్ టి20 స్టార్ అలెక్స్ హేల్స్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. గాయపడ్డ కోరీ అండర్సన్ స్థానంలో వచ్చిన తను ఆదివారం హైదరాబాద్‌లో జరిగే లీగ్ ఆఖరి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.