
హైదరాబాద్: భారత టెస్టు క్రికెటర్ హనుమ విహారిని హైదరాబాద్‌లో అతను ఓనమాలు నేర్చిన సెయింట్ జాన్స్ అకాడమీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ వ్యక్తిగతంగా విహారికి ప్రత్యేక బహుమతిగా కారును అందజేశారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఏఐ హర్ష కూడా ఇందులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment