చెస్ టోర్నీకి హైదరాబాద్, రంగారెడ్డి జట్లు | hyderabad, rangareddy teams qualified to state level chess tournament | Sakshi
Sakshi News home page

చెస్ టోర్నీకి హైదరాబాద్, రంగారెడ్డి జట్లు

Published Sat, Dec 24 2016 10:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

hyderabad, rangareddy teams qualified to state level chess tournament

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి తానా స్కాలర్‌షిప్ చెస్ టోర్నమెంట్‌కు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జట్లు అర్హత సాధించాయి. హైదరాబాద్‌లో జరిగిన సెలక్షన్ టోర్నమెంట్‌లో మెరుగ్గా రాణించిన బాలబాలికలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా జట్లకు ఎంపికయ్యారు. వీరు రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొంటారు.


 హైదరాబాద్ జిల్లా జట్టు: బాలురు: అఖిల్ కుమార్, ఉమేశ్, చంద్రశేఖర్, రాజా, యాదగిరి. బాలికలు: మాధురి, నర్మద, ప్రియాంక, గాయత్రి, జోష్న.


 రంగారెడ్డి జిల్లా జట్టు: బాలురు: శివ, మేఘరాజ్, ప్రవీణ్, తుకారామ్, పవన్.
 బాలికలు: జ్యోతి, వెన్నెల, రజిత, తహసిన్ బేగం, శివాని.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement