సన్‌రైజర్స్‌ (vs) బెంగళూరు  | Hyderabad sunrisers faced royal challengers bangalore | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ (vs) బెంగళూరు 

Published Sun, Mar 31 2019 1:23 AM | Last Updated on Sun, Mar 31 2019 1:23 AM

Hyderabad sunrisers faced royal challengers bangalore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సొంతగడ్డపై అద్భుత విజయంతో జోరు మీదున్న జట్టు ఒక వైపు... లీగ్‌లో తొలి విజయం కోసం బరిలోకి దిగుతున్న టీమ్‌ మరో వైపు... ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నేడు జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, విరాట్‌ కోహ్లి నాయకత్వంలోని బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌తో తలపడనుంది.

ఆడిన రెండు మ్యాచ్‌లలో రైజర్స్‌ ఒకటి గెలిచి, మరొకటి ఓడగా... బెంగళూరు రెండూ కోల్పోయింది. శుక్రవారం రాజస్తాన్‌పై అద్భుత విజయంతో హైదరాబాద్‌ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. మరో వైపు ముంబైతో మ్యాచ్‌లో ‘నోబాల్‌’ కారణంగా ఓడిన కోహ్లి బృందం ఎలాగైనా గెలవాలనే కసితో కనిపిస్తోంది. ఆర్‌సీబీ జట్టు శనివారం స్టేడియంలో కఠోర సాధన చేసింది.  

►చెన్నైసూపర్‌ కింగ్స్‌ – రాజస్తాన్‌ రాయల్స్‌
►రాత్రి గం. 8నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement