ఫైనల్లో జ్యోతి సురేఖ జంట | In final Jyothi surekha couple | Sakshi
Sakshi News home page

ఫైనల్లో జ్యోతి సురేఖ జంట

Published Mon, Jul 6 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

In final Jyothi surekha couple

సాక్షి, హైదరాబాద్: కొరియాలో జరుగుతున్న ఈ పోటీల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ-కన్వల్‌ప్రీత్ సింగ్ ద్వయం ఫైనల్లోకి ప్రవేశించిందిప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల ఆర్చరీ విభాగంలో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రాణించింది.. సెమీఫైనల్లో సురేఖ-కన్వల్ జోడి 154-153తో బెల్జియంపై విజయం సాధించింది. మంగళవారం జరిగే ఫైనల్లో భారత్, కొరియాతో తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement