కాన్పూర్: టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇక్కడ ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఇది మూడవ వన్డే.
ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టు మీద సంచలనాత్మక స్కోర్లతో సిరీస్ గెలిచిన భారత జట్టు వెస్టిండీస్‌తో సిరీస్‌లో తడబడటం కాస్త ఆశ్చర్యకరమే. విశాఖపట్నం వన్డేలో అనూహ్యంగా పుంజుకున్న వెస్టిండీస్... సిరీస్‌లో 1-1తో ఆఖరి వన్డే కోసం కాన్పూర్ వచ్చింది. ఈ రోజు డే మ్యాచ్ అయినందున మంచు ప్రభావం పెద్దగా ఉండదు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్:కాన్పూరు వన్డే
Published Wed, Nov 27 2013 9:09 AM | Last Updated on Wed, May 29 2019 2:49 PM
Advertisement
Advertisement