గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు మరో పతకం దక్కింది. భారత పవర్లిఫ్టర్ సకీనా ఖటన్ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల లైట్వెయిట్ (61 కిలోల వరకు) కేటిగిరిలో సకీనా మొత్తం 88.2 కిలోల బరువులెత్తి మూడో స్థానంలో నిలిచింది.
ఈ విభాగంలో నైజీరియా లిఫ్టర్ ఈస్తర్ ఒయెబా (136 కిలోలు), ఇంగ్లండ్ లిఫ్టర్ నటాలీ బ్లాక్ (100.2 కిలోలు) వరుసగా పసిడి, రజత పతకాలు సాధించారు.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు మరో కాంస్యం
Published Sat, Aug 2 2014 5:27 PM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement