రన్నరప్ యూకీ | Indian tennis star yuki Netted as runner-up | Sakshi
Sakshi News home page

రన్నరప్ యూకీ

Published Sun, May 17 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

రన్నరప్ యూకీ

రన్నరప్ యూకీ

న్యూఢిల్లీ : భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో శనివారం ముగిసిన ఈ టోర్నీ సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ యూకీ 3-6, 1-6తో టాప్ సీడ్ తెమురాజ్ గబాష్‌విలి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. రన్నరప్‌గా నిలిచిన యూకీకి 4,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 70 వేలు)తోపాటు 55 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement