కింగ్స్ ఎలెవన్ కెప్టెన్‌గా మిల్లర్ | IPL 2016: David Miller to lead Kings XI Punjab in IPL 9 | Sakshi
Sakshi News home page

కింగ్స్ ఎలెవన్ కెప్టెన్‌గా మిల్లర్

Published Wed, Feb 10 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

కింగ్స్ ఎలెవన్ కెప్టెన్‌గా మిల్లర్

కింగ్స్ ఎలెవన్ కెప్టెన్‌గా మిల్లర్

ఐపీఎల్-9లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 2012 సీజన్‌నుంచి అతను పంజాబ్ జట్టు సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గత ఏడాది వరకు కెప్టెన్‌గా ఉన్న బెయిలీని ఆ జట్టు విడుదల చేయడంతో కొత్త నాయకుడి అవసరం ఏర్పడింది. పంజాబ్ తరఫున 47  ఐపీఎల్ మ్యాచ్‌లలో మిల్లర్ 147.53 స్ట్రైక్ రేట్‌తో 1319 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా మిల్లర్    సమర్థంగా జట్టును నడిపిస్తాడని కోచ్ సంజయ్ బంగర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement