ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించడం మంచిదే! | IPL abroad maintaining good ! - Ravi Shastri | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించడం మంచిదే!

Published Sat, Apr 23 2016 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించడం మంచిదే!

ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించడం మంచిదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన పేరు ప్రకారం భారత్‌లోనే జరగాలని... అయితే లీగ్‌కు ఉన్న ఆదరణ కారణంగా వేరే దేశంలో కూడా నిర్వహిస్తే మంచిదేనని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అభిప్రాయ పడ్డారు.

ఇప్పుడు ఐపీఎల్ భారత్‌కు మాత్రమే చెందినది కాదని, అదిప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తానికి చెందిన ఆస్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. గతంలో రెండు సార్లు విదేశాల్లో లీగ్ సఫలమైన విషయాన్ని గుర్తు చేసిన శాస్త్రి... ఐపీఎల్ కారణంగానే కూడా యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement