సెమీస్లో ఇవనోవిచ్, సఫరోవా | Ivanovic, Safarova into French Open semi-finals | Sakshi
Sakshi News home page

సెమీస్లో ఇవనోవిచ్, సఫరోవా

Published Tue, Jun 2 2015 8:28 PM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

Ivanovic, Safarova into French Open semi-finals

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో టాప్ సీడ్లు అనా ఇవనోవిచ్, లూసీ సఫరోవా దూసుకెళ్తున్నారు. మహిళల సింగిల్స్లో ఇవనోవిచ్, సఫరోవా సెమీస్లో ప్రవేశించారు.

క్వార్టర్స్లో ఇవనోవిచ్ 6-3, 6-2 స్కోరుతో ఎలీనా స్విటోలినాపై విజయం సాధించింది. మరో మ్యాచ్లో సఫరోవా 7-6 (7/3), 6-3 తో గార్బినె ముగురుజను ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement