సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వేదికగా ఆగస్టు 6 నుంచి 11 వరకు ఈ చాంపియన్‌షిప్ జరగనుంది.
బాలుర జట్టు
మ్యాక్ డిలియన్ (కెప్టెన్), బాలకృష్ణ, విజయ్ కుమార్, జి.సందీప్, ఆర్. హర్షవర్ధన్ రెడ్డి, అబుబకర్ హసీబ్, బి. ప్రశాంత్ గౌడ్, కె. జి. గార్గియా రెడ్డి, ఎం. హర్షవర్ధన్ రెడ్డి, కె. కీర్తన్ చంద్ర, ఎన్. వెంకటేశ్, ముదస్సిర్, జి. సాగర్, ఎస్. రాజేశ్.
బాలికల జట్టు
సాంచియా మారియా (కెప్టెన్), జి. ప్రమీల, వనిత, ఎస్. అఖిల, ఎ. మేఘన, శాంస్యా సిద్ధిఖి, జి. తేజస్విని, పి. సంయుక్త, ఎ. శ్రీ సరస్వతి, బి. అంజలి, ఎ. భవిష్య, చంద్రశ్రీ, నిషా, బి. వైష్ణవి, జి. ఉష, పి. రవళి, కె. పుష్పలత, శ్రీవాణి.